యోగ మరియు జిమ్ ?

మనలో చాల మందికి అపోహలు అనుమానాలు ఉండొచ్చు యోగ చేయాలా లేక జిమ్ కెళ్ళి వ్యాయామం చేయాలా అని.

యోగ చేస్తేయ్ వ్యాయామం అవసరం లేదా లేక వ్యాయామం చేస్తేయ్ యోగ అవసరం లేదా .లేక రెండు చేయొచ్చా లేదా ఒక వేళా చేస్తేయ్ ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి లేదా ఒకటి ఒకరోజు చేసి ఇంకొకటి ఇంకో రోజు చేయాలా ఇలా అనేక సందేహాలు మనలో ఉండొచ్చు ఉంటాయి.

యోగ : ఆసనాలు మరియు ప్రాణాయామాల జిమ్: శరీర ఆకృతి పెంచుకునేది (నడవటం, పరుగెత్తటం కాదు అని అర్థం)
యోగ : మెదడు,శరీరం మరియు అత్యాధిమిక సంబంధించింది.
జిమ్ : శరీరానికి సంబంధించింది.
యోగ : లోపలి మరియు వెలుపలి ఉన్న శరీరాన్నిభాగాలను ఉతేజపరుస్తుంది మరియు సక్రమంగా పని చేసేలా చేస్తుంది.యోగ లోని ఆసనాలు మన బాహ్య మరియు అంతర శరీర భాగాలను రెండిటికి సంబంధిచినవి ఉంటాయి.
ప్రాణాయం : శ్వాస కు సంబంధించింది , ఆసనాలు : శరీర ఆకృతుకి సంబంధిచింది
జిమ్ : శరీర బాహ్య ఆకారానికి మరియు గుండె కీ సంబంధించింది.
యోగ : ఎవరైనా ,ఎక్కడైనా చేయొచ్చు
జిమ్ : ప్రతేక్య స్థలం కావాలి
యోగ : స్ట్రేస్ నీ పొగుడుతుంది ,శరీరం సన్నగా ఉండేలా చేస్తుంది
జిమ్ : శరీర ఆకృతి దృడంగా ఉండేలా చేస్తుంది.

రెండిటిలో యోగ మనకి శరీరం ఆకృతి తో పటు మానసికంగా కూడా ఉపయోగ పడుతుంది.
మనం రెండు చేసుకోవొచ్చు కానీ యోగ తో వచ్చే ప్రయోజనాలు జిమ్ వాళ్ళ రావు కానీ  యోగ వల్ల జిమ్ వల్ల వచ్చే ప్రయోజనాలు వస్తాయి.వాకింగ్ ,జాగింగ్ మరియు రన్నింగ్ అనేవి వేరుగా చూడాలి వీటితో కలుపొకోకూడదు.

1 వాకింగ్ ,జాగింగ్ మరియు రన్నింగ్ + జిమ్
2 వాకింగ్ ,జాగింగ్ మరియు రన్నింగ్ + యోగ

ఉదయం : 2
సాయంత్రం : 1 (జిమ్ ఒక్కటైనా సరిపోతుంది ).(ఇది మీ ఓపిక మరియు సమయాన్ని బట్టి)సూచన : ఉభయ కాయులుకు ,అధిక బరువు ఉన్నవాళ్లకు ఇది వర్తించదు వాళ్ళు వల్ల డాక్టర్ నీ సంప్రదించి తీసుకోవాలిసిన నిర్ణయం.
ఆరోగ్యాంగా ఉండాలి అనుకున్న వాళ్లకు మాత్రమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *