స్టీమ్ బాత్ వల్ల కలిగే ఉపయోగాలు-Steam Bath Benefits.

  • శరీర జీవక్రియ(metabolism)పెంచుతుంది.

  • ఒత్తిడిని తగ్గించడానికి & కండరాలను విశ్రాంతి తీసుకోవడానికి, మనస్సు & శరీరాన్ని శాంతపరుస్తుంది.  • శరీరం లో ఉన్న వ్యాధి క్రిములను పుట్టించే విష క్రిములను(toxin) తొలిగిస్తుంది.

  • మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

  • ఉబ్బసం, అలెర్జీలు మరియు ఆర్థరైటిస్ తగ్గిస్తుంది.

  • చల్ల గాలి వాళ్ళ కలిగే గొంతు నొప్పిని తగ్గిస్తుంది.

  • కండరాలు రిలాక్స్ అవుతాయి.  • దగ్గు నించి ఉపశమనం కలుగుతుంది.

  • శ్వాస మరియు శ్వాస సంబంధిత యొక్క ఇబ్బందుల నించి ఉపశమనం లభిస్తుంది.

  • గొంతు మరియు ఊపిరితిత్తుల నుండి శ్లేష్మ స్రావం విడుదలచేస్తుంది.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *