VR0-మోడల్ పేపర్స్ -1(తెలంగాణ)

1.హాలుని వివాహ వృతాంతం తెలిపే ‘లీలావతి’ గ్రంథ రచయిత?
Ans: కుతూహలుడు

2.హైదరాబాద్ ‘సాలార్ జంగ్’ మ్యూజీయం లో’ ప్రదర్శిస్తున్న వస్తవులను ప్రధానంగా సేకరించిన వారు?
Ans: సాలార్ జంగ్-3



3.పులుల అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
Ans:కర్ణాటక

4.యుక్త వయసులో ఎర్ర రక్త కణాలు ఏర్పడే చోటు?
Ans: పొడవైన ఎముక మజ్జ

5.మనిషిలో లాలాజల గ్రంధులు సంఖ్య?
Ans:3 జతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *